ETV Bharat / city

'అధికారంలోకి రాగానే ఆదాయపుపన్ను రద్దు చేస్తాం'

కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే బొగ్గు గని కార్మికులకు ఆదాయపుపన్ను రద్దు చేస్తామని పెద్దపల్లి లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి చంద్రశేఖర్​ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని అర్జీ-2, గోదావరిఖనిలోని 11వ బొగ్గు గనిలో ప్రచారం నిర్వహించారు.

కార్మికులతో చంద్రశేఖర్​
author img

By

Published : Mar 30, 2019, 4:49 PM IST

ఆదాయపుపన్ను రద్దు చేస్తాం
పెద్దపల్లి లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి చంద్రశేఖర్​ బొగ్గు గనుల్లో ప్రచారం నిర్వహించారు. రామగుండం ఏరియాలోని అర్జీ-2, గోదావరిఖనిలోని 11వ బొగ్గు గనిలోని కార్మికులను కలుసుకున్నారు. హస్తం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యల పట్ల అవగాహన ఉందన్నారు.

మెడికల్ కళాశాల

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికులకు ఆదాయపు పన్ను రద్దుతో పాటు... మెడికల్ కళాశాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెరాస, భాజపాకు ఓటేస్తే కార్మికులకు ఒరిగేది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్​ నేతలు, ఐఎన్​టీయూసీ నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:'దాడులు చేసినంత మాత్రాన మోదీకి జైకొట్టం'

Intro:FILENAME: TG_KRN_31_30_CONGRESS_PRACHARAM_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191
యాంకర్ పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని అర్జీ-2 డివిజన్ గోదావరిఖని 11వ బొగ్గుగని పై పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ ర్ కార్మికులను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గా విధులకు వచ్చే కార్మికులను కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని స్వయంగా కార్మికులను కలిసి ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ కార్మికులను కోరారు కార్మికుల సమస్యల పట్ల అవగాహన కలిగిన తనకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కార్మికులను కోరారు ఈ సందర్భంగా పదవి విరమణ పొందుతున్న కార్మికులతో పాటు వారి కుటుంబాలకు కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా తనను గెలిపించాలని విన్నవించారు అనంతరం 11వ బొగ్గు గని పై ఏర్పాటుచేసిన గేట్ మీటింగ్లో ఎంపీ అభ్యర్థి చంద్ర శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కార్మికుల ఇన్కంటాక్స్ రద్దు చేస్తామని అలాగే పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన వివరించారు గత ప్రభుత్వాలు కార్మికుల పట్ల వివక్ష చూపారని రానున్న రోజుల్లో కార్మికుల సమస్యల పట్ల ముందుండి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఒకసారి అవకాశం కల్పించాలని కార్మికులను కోరారు తెరాస కు మరియు భాజపాకు ఓటు వేస్తే కార్మికులకు ఒరిగేది ఏమీ లేదని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు ప్రశ్నించే గొంతుతో కార్మికుల సమస్యలను పరిష్కరించే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని ఈ మారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి దేశంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయాలని ఈ సందర్భంగా కార్మికులను కోరారు
బైట్:1). చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి

Body:TG_KRN_31_30_CONGRESS_PRACHARAM_AVB_C7

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.