నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 4 గేట్లు తెరిచి 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 25,359 క్యూసెక్కుల స్వల్ప వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 5,500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 3,000, వరద కాలువ ద్వారా 3,000 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపుతున్నామని రిజర్వాయర్ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 'లక్కీ డ్రా తీశారు.. గొడవ సద్దుమణిగింది'