రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2019 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 5,057 మంది దరఖాస్తు చేసుకున్నారు. 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 4,930 మంది పదో తరగతి విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,813 మంది బాలురు, 2,117 మంది బాలికలు పరీక్ష రాశారు.
ఇదీ చదవండిః లక్ష్మణుడు లేని ఆలయంలో రామయ్య కల్యాణం