నిజామాబాద్‌కు వచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని... జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు మర్యాదపూర్వకంగా కలిసి కలిశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల జిల్లా అభివృద్ధి కుంటుపడిందని... త్వరగా నిర్వహించి సహకరించాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్, విజయ భాస్కర్ రెడ్డి, సుమనా రెడ్డి, భారతి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా నెగెటివ్