ETV Bharat / city

ముఖ్యమంత్రి ఇచ్చే 10కోట్లు కొట్టేస్తా: జడ్పీ ఛైర్మన్ - dadannagari vital rao

నిజామాబాద్​ను రాష్ట్రంలోనే అత్యుత్తమ జిల్లాగా తీర్చిదిద్దడమే కాకుండా... ఆదర్శ జిల్లాకు ముఖ్యమంత్రి ప్రకటించిన 10కోట్లు సాధించేందుకు కృషి చేస్తానంటున్న నూతన ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి....

ముఖ్యమంత్రి ఇచ్చే 10కోట్లు కొట్టేస్తా: జడ్పీ ఛైర్మన్
author img

By

Published : Jul 6, 2019, 11:01 PM IST

నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తానని నూతన జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అన్నారు. పార్టీలకతీతంగా.. అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా ప్రజలకు సేవ చేసి... ఆదర్శ జిల్లాలకు కేసీఆర్ ప్రకటించిన 10కోట్ల నగదు బహుమతిని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలు, పార్టీలు ఎన్నికల వరకేనని.. ఎన్నికల తర్వాత అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తామన్నారు.

ముఖ్యమంత్రి ఇచ్చే 10కోట్లు కొట్టేస్తా: జడ్పీ ఛైర్మన్

ఇదీ చూడండి: ఈ నెలఖారులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం

Intro:TG_NZB_15_06_NIZAMABAD_ZP_CHAIRMAN_IV_PKG_3180033
Reporter: Srishylam.K, Camera: Manoj
( ) నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తానని నూతన జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదాన్నగారి

విఠల్ రావు అన్నారు. ప్రజలకు సేవకులుగా పని చేస్తామని తెలిపారు. పార్టీలకతీతంగా.. అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు

సాగుతామని చెబుతున్నారు. ఉత్తమ జిల్లాలకు కేసీఆర్ ప్రకటించిన 10కోట్ల రూపాయల నగదును సాధించేందుకు కలిసికట్టుగా

పని చేస్తామని ప్రకటించారు. ఎన్నికల వరకే రాజకీయాలు, పార్టీలని.. ఎన్నికల తర్వాత సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు

అందించడమే ఏకైక లక్ష్యమని చెబుతోన్న జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావుతో మా ప్రతినిధి ముఖాముఖి.....Body:SRISHYLAMConclusion:9394450045
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.