నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి, ధర్పల్లి మండల కేంద్రాల్లో రైతుల ధర్నా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల నుంచి రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పసుపుకు 15వేలు, ఎర్రజొన్నకు 3వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన విరమించాలని కమిషనర్ కార్తికేయ రైతులను కోరారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేదిలేదని కర్షకులు స్పష్టం చేశారు. రైతుల ధర్నా నేపథ్యంలో రెండు మండలాల్లో పోలీసులు 144సెక్షన్ విధించారు.
రాత్రైనా రోడ్డుమీదే... - night
నిజామాబాద్ జిల్లాలో ఉదయం 11గంటల నుంచి రైతుల ధర్నా కొనసాగుతోంది. మద్దతు ధరలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేదిలేదని భీష్మించి కూర్చున్నారు.
ఉదయం 11గంటల నుంచి
నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి, ధర్పల్లి మండల కేంద్రాల్లో రైతుల ధర్నా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల నుంచి రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పసుపుకు 15వేలు, ఎర్రజొన్నకు 3వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన విరమించాలని కమిషనర్ కార్తికేయ రైతులను కోరారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేదిలేదని కర్షకులు స్పష్టం చేశారు. రైతుల ధర్నా నేపథ్యంలో రెండు మండలాల్లో పోలీసులు 144సెక్షన్ విధించారు.
sample description
Last Updated : Feb 16, 2019, 11:27 PM IST