ETV Bharat / city

జడ్పీ ఛైర్మన్​కు ఏఐకేఎంఎస్​ నాయకుల వినతిపత్రం - జడ్పీ ఛైర్మన్​కు ఏఐకేఎంఎస్​ వినతిపత్రం

వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టే ఆర్డినెన్స్​ను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని... ఏఐకేఎంస్​ నాయకులు కోరారు. ఈ మేరకు జడ్పీ సమావేశంలో తీర్మానం చేయాలని నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్​ దాదన్నగారి విఠల్​ రావుకు వినతిపత్రం అందజేశారు.

aikms leaders representation to nizamabad zp chairmen
జడ్పీ ఛైర్మన్​కు ఏఐకేఎంఎస్​ నాయకులు వినతిపత్రం
author img

By

Published : Sep 21, 2020, 10:59 AM IST

కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయాన్ని కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు ఆర్డినెన్సు బిల్లులకు వ్యతిరేకంగా జడ్పీ సమావేశంలో తీర్మానం చేయాలని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్​రావుకు... అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే విధంగా ఆ బిల్లుల రూపకల్పన చేశారని... ఏఐకేఎంఎస్​ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య అన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా తెరాస ఎంపీలు ఓటు వేయడం, కేసీఆర్​ ఆదేశించడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు భూమయ్య, కృష్ణగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శివకుమార్​ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1302 కరోనా కేసులు.. 9 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.