ఈ నెల 14న జరిగే మూడో విడత ప్రాదేశిక ఎన్నికల కోసం అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో తెరాస అభ్యర్థులు సీపీఐ పొత్తు పెట్టుకున్నారు. తెరాస ఎంపీటీసీ అభ్యర్థి నారాబోయిన స్వరూప రాణీ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ప్రాదేశిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సీపీఐతో కలిసి తెరాస అభ్యర్థి ప్రచారం - trs
మూడోవిడత ప్రాదేశిక ఎన్నికల కోసం అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
తెరాస అభ్యర్థి ప్రచారం
ఈ నెల 14న జరిగే మూడో విడత ప్రాదేశిక ఎన్నికల కోసం అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో తెరాస అభ్యర్థులు సీపీఐ పొత్తు పెట్టుకున్నారు. తెరాస ఎంపీటీసీ అభ్యర్థి నారాబోయిన స్వరూప రాణీ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ప్రాదేశిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Intro:TG_NLG_111_Munugodu_TRS_Zptc_Abhyardhi_Pracharam_Av_c16
తెరాస అభ్యర్థుల విస్తృత ప్రచారం.
ఈ నెల 14 న జరిగే మూడో విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు .మునుగోడు మండల తెరాస అభ్యర్థి నారాబోయిన స్వరూప రాణీ రవిలు మునుగోడు మండల కేంద్రం లో ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 14 న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని అత్యదిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు.
Body:మునుగోడు నియోజకవర్గం
Conclusion:పరమేష్ బొల్లం
9966816056