ETV Bharat / city

సుద్దముక్కపై అంబేడ్కర్ చిత్రం చెక్కి ఔరా అనిపిస్తున్న కళాకారుడు - చాక్​పీస్​పై అంబేడ్కర్ చిత్రం

Ambedkar film on chalk: సుద్దముక్కతో సాధారణంగా అందరికీ రాయడమే తెలుసు. అయితే ఓ వ్యక్తి మాత్రం వాటి ద్వారా తన కళా నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాడు. సూర్యాపేటకి చెందిన వ్యక్తి అద్భుత నైపుణ్యంతో సుద్దముక్కపై అంబేడ్కర్ చిత్రాన్ని చెక్కి ఔరా అనిపిస్తున్నాడు.

Ambedkar film on chalk
సుద్దముక్కపై అంబేడ్కర్
author img

By

Published : Apr 14, 2022, 10:34 PM IST

సుద్దాముక్కపై అంబేడ్కర్‌ చిత్రాన్ని చెక్కిన నరేశ్‌ చారి

Ambedkar film on chalk: రాయడానికి ఉపయోగపడే సుద్దముక్క అతడికి మరో కోణాన్ని చూపించింది. తన సూక్ష్మకళా నైపుణ్యంతో అంబేడ్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని ఓ అభిమాని సుద్దముక్కపై అంబేడ్కర్ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. అంబేడ్కర్​పై అభిమానంతో ఆ చిత్రాన్ని చెక్కినట్లు నరేశ్ చారి తెలిపారు.

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వెంకట్రామపురానికి చెందిన నరేశ్ చారి సూక్ష్మ వస్తువులపై అద్భుత కళాఖండాలను ఆవిష్కరిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. జాతీయ నాయకులు, పక్షులు, జంతువుల చిత్రాలను సూక్ష్మ వస్తువులపై చెక్కుతున్నాడు. అంబేడ్కర్‌పై అభిమానంతో సుద్దముక్కపై చిత్రాన్ని చెక్కినట్లు నరేశ్ తెలిపారు. ప్రభుత్వం సూక్ష్మ కళాకారులకు సహకరిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'నేను మంత్రిగా ఉన్నానంటే అది ఆ మహనీయుని చలువే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.