ETV Bharat / city

శ్రీనివాస్ గౌడ్​ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి హరీశ్​ - మంత్రి శ్రీనివాస్​గౌడ్​ తండ్రి మృతి

మంత్రి శ్రీనివాస్ గౌడ్​ కుటుంబాన్ని మంత్రి హరీశ్​రావు పరామర్శించారు. ఇటీవలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతి పట్ల మంత్రి హరీశ్​రావు సంతాపం వ్యక్తం చేశారు.

Minister Harish condolence to minister Srinivas Goud family
శ్రీనివాస్ గౌడ్​ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి హరీశ్​
author img

By

Published : Feb 18, 2021, 3:26 PM IST

ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ కుటుంబాన్ని మంత్రి హరీశ్​రావు పరామర్శించారు. ఇటీవలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ అనారోగ్యంతో మరణించిగా ఆయన మృతి పట్ల మంత్రి హరీశ్​రావు సంతాపం వ్యక్తం చేశారు. మహబూబ్​నగర్​లోని శ్రీనివాస్​గౌడ్​ ఇంటికి వెళ్లిన హరీశ్​.. నారాయణగౌడ్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. శ్రీనివాస్‌గౌడ్‌ కుటుంబసభ్యులను తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

శ్రీనివాస్ గౌడ్​ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి హరీశ్​

హరీశ్‌రావుతో పాటు ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, చీఫ్​ విప్‌ గువ్వల బాలరాజు, శాసనసభ్యులు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. అంతకుముందు చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను పరమర్శించారు.

సంబంధిక కథనం: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ను పరామర్శించిన కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.