ఇదీ చూడండి: గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఈ సేవలకు కేంద్రం ఓకే
'పండ్లు, కూరగాయలు ఇంటి వద్దకే సరఫరా' - మహబూబ్నగర్ ఉద్యాన శాఖ ఉప సంచాలకులు
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. మరో రెండు వారాలు పొడిగిస్తూ.. కేంద్రం ఉత్వర్తులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలో ఉద్యాన పంటల పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వం నుంచి రైతులకు అందుతున్న సహాయ సహకారాలపై మహబూబ్నగర్ ఉద్యానశాఖ ఉప సంచాలకులు సాయిబాబాతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'పండ్లు, కూరగాయలు ఇంటి వద్దకే సరఫరా'
ఇదీ చూడండి: గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఈ సేవలకు కేంద్రం ఓకే