ETV Bharat / city

మహబూబ్​నగర్​ లోక్​సభ స్థానం ఎవరిది...?

మహబూబ్​నగర్​ స్థానంలో గెలుపుపై ప్రధాన రాజకీయ పార్టీలు వేటికవే ధీమాగా ఉన్నాయి. తెరాస కొత్త ముఖాన్ని బరిలో దింపగా... ఇటీవల కాంగ్రెస్​ను వీడి కమల తీర్థం పుచ్చుకున్న సీనియర్​ నాయకురాలు డీకే అరుణను భాజపా రంగంలోకి దింపింది. మరి ఎక్కువ సార్లు విజయం కైవసం చేసుకున్న కాంగ్రెస్​ అదే ఫలితం పునరావృతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

మహబూబ్​నగర్​ లోక్​సభ
author img

By

Published : May 22, 2019, 11:32 PM IST

లోక్​సభ ఎన్నికల్లో మహబూబ్​నగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు గెలుస్తారోనని రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ... తెరాస కొత్త వ్యక్తి మన్నె శ్రీనివాసరెడ్డిని బరిలో నిలపగా... కాంగ్రెస్​ నుంచి చల్లా వంశీచంద్​రెడ్డి పోటీ చేశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్​కు షాక్​ ఇచ్చి పార్టీ సీనియర్​ నేత అరుణ భాజపాలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో నిలిచారు. మరి గెలుపు ఎవరిని వరించనుందో మరి కొద్ది గంటల్లో తేలనుంది.

మహబూబ్​నగర్​ లోక్​సభ స్థానం ఎవరిది...?

ఇదీ చూడండి : వీవీప్యాట్ స్లిప్​లతో తెరపైకి మరో సమస్య

Intro:TG_KRN_06_22_BJP_CANDET_AVB_C5

మరో 24 గంటల్లో పార్టీల జాతకాలు బయట పడడం ఉన్నాయి ఇన్నాళ్ల నిరీక్షణ తెరపడనుంది రేపటి రోజున ఫలితాలు ఎలా ఉంటాయి అని ఆయా పార్టీల్లో ఆందోళన నెలకొంది పార్టీల గెలుపు పు ఖరారు కానుండడంతో ఆయా పార్టీల నేతల ఇంటి వద్ద అ అ కార్యకర్తల సందడి నెలకొంది ది కరీంనగర్ పార్లమెంటు స్థానానికి భాజపా నుంచి పోటీ చేసిన బండి సంజయ్ కుమార్ ఇంటివద్ద అ ఇప్పటికే కార్యకర్తలు చేరుకున్నారు భాజపా గెలుపు ఖాయమని కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది కరీంనగర్ లో కాషాయం జెండా ఎగరడం ఖాయమని ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అంటున్నారు

బైట్ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి

Body:య్

Conclusion:ఫ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.