కరోనా నుంచి కోలుకున్న 18మంది పోలీసు అధికారులకు మహబూబ్‌నగర్ పోలీస్ శాఖ ఘన స్వాగతం పలికింది. ఎస్పీ రెమారాజేశ్వరి, ఏఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు స్వయంగా... పోలీసు హెడ్ క్వార్టర్స్‌లోకి ఆహ్వానం పలికారు. కరోనా సోకి అనారోగ్యం, ఒత్తిడిలో ఉన్న తమ కుటుంబాలపై ఎస్పీ చూపిన శ్రద్ద, ప్రేమాభిమానాలు వెల కట్టలేనివని అధికారులు, సిబ్బంది అన్నారు. పూర్తి ఆరోగ్యవంతులై విధుల్లో చేరిన సిబ్బందికి కరోనా వారియర్స్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు సాయి మనోహర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
కరోనా వారియర్స్‌కి ఎస్పీ ఘన స్వాగతం - కరోనా వారియర్స్‌కి ఘనస్వాగతం
మహబూబ్‌నగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది కరోనా నుంచి కోలుకొని విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికి, వారికి కరోనా వారియర్స్ పత్రాలు అందజేశారు.
![కరోనా వారియర్స్‌కి ఎస్పీ ఘన స్వాగతం కరోనా వారియర్స్‌కి ఎస్పీ ఘన స్వాగతం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8316221-580-8316221-1596707172372.jpg?imwidth=3840)
కరోనా వారియర్స్‌కి ఎస్పీ ఘన స్వాగతం
కరోనా నుంచి కోలుకున్న 18మంది పోలీసు అధికారులకు మహబూబ్‌నగర్ పోలీస్ శాఖ ఘన స్వాగతం పలికింది. ఎస్పీ రెమారాజేశ్వరి, ఏఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు స్వయంగా... పోలీసు హెడ్ క్వార్టర్స్‌లోకి ఆహ్వానం పలికారు. కరోనా సోకి అనారోగ్యం, ఒత్తిడిలో ఉన్న తమ కుటుంబాలపై ఎస్పీ చూపిన శ్రద్ద, ప్రేమాభిమానాలు వెల కట్టలేనివని అధికారులు, సిబ్బంది అన్నారు. పూర్తి ఆరోగ్యవంతులై విధుల్లో చేరిన సిబ్బందికి కరోనా వారియర్స్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు సాయి మనోహర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
కరోనా వారియర్స్‌కి ఎస్పీ ఘన స్వాగతం
కరోనా వారియర్స్‌కి ఎస్పీ ఘన స్వాగతం
Last Updated : Aug 6, 2020, 5:58 PM IST