ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు నిరాశను మిగిల్చిన వేళ... పార్లమెంట్ స్థానాన్ని గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇస్తానని తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఐదేళ్లు పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన అనుభవంతో జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్న నామ... బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం కోసం పోరాడుతానన్నారు. సీతారామ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందు కృషి చేస్తానంటున్నారు నామ నాగేశ్వరరావు.
ఖమ్మంలో గెలిచి సీఎంకు కానుకగా ఇస్తా! - trs-nama-interview
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే అభివృద్ధే తనను తెరాసలో చేరేందుకు ప్రేరేపించిందని నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరితో ముచ్చటగా మూడోసారి పోటీ పడుతున్న నామ... ఈసారి తనదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.