ఖమ్మం జిల్లా సీపీఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కోరారు. కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ఏక తాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న పార్టీలు