ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఖమ్మం జిల్లాలో సీపీఎం మధుర పట్టణ కార్యదర్శి శీలం నరసింహారావు అన్నారు. పార్టీ నాయకులతో కలిసి ఆందోళన నిర్వహించారు.
ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సంచులు లేక, హమాలీలు అందుబాటులో లేక కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు.
- ఇదీ చదవండి కనికరం లేని కరోనా.. కుటుంబాల్లో తీరని వేదన !