ETV Bharat / city

తల్లాడలో బియ్యం పంపిణీ ప్రారంభించిన మంత్రి పువ్వాడ - rice distribution in tallada

రాష్ట్రంలో లాక్​డౌన్​ దృష్ట్యా ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వ తరఫున చర్యలు తీసుకున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ప్రారంభించారు.

minister ajay started free rice distribution in tallada khammam district
తల్లాడలో బియ్యం పంపిణీ ప్రారంభించిన మంత్రి పువ్వాడ
author img

By

Published : Apr 3, 2020, 1:31 PM IST

లాక్​డౌన్​లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి పువ్వాడ ప్రారంభించారు.

గత పదిరోజుల లాక్​డౌన్​ కాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గురువారం జరిగిన ప్రధానమంత్రి మోదీ సమీక్షలోనూ తెలంగాణ ప్రభుత్వ చర్యలను ప్రశంసించినట్లు తెలిపారు. కూపన్ల ఆధారంగా నిర్దేశించిన సమయంలో బియ్యం తీసుకెళ్లాలని లబ్దిదారులకు సూచించారు.

తల్లాడలో బియ్యం పంపిణీ ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఇవీచూడండి: 'ఐకమత్య వెలుగులతో కరోనా చీకట్లపై పోరాటం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.