ETV Bharat / city

'మేదరి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి' - gg

ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా కరీంనగర్​లో మేదరి కులస్తులు వెదురు వస్తువులతో వినుత్న ప్రచారం చేశారు. అనంతరం తెలంగాణ చౌక్​ నుంచి కలెక్టర్​ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. బీసీ జాబితాలో ఉన్న వారి సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని వేడుకున్నారు.

'మేదరి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి'
author img

By

Published : Sep 18, 2019, 7:23 PM IST

కరీంనగర్​లో మేదరి కులస్తులు ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్​లో వెదురుతో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దని సహజంగా దొరికే వెదురు వస్తువులనే వాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చౌక్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఇతర రాష్ట్రాల్లో మేదరి కులస్తులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లో ఉన్నాయని..తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

'మేదరి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి'

ఇదీ చూడండి: నీళ్ల మంత్రిగా కేంద్రాన్ని ఎన్నో సార్లు అడిగా: మంత్రి హరీశ్

Intro:TG_KRN_06_18_VEDURUBONGULA DINOCHAV AM _ AB_ TS10036
sudhakar contributer karimnagar

ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్లో మేదరి కులస్తులు ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తెలంగాణ చౌక్లో వెదురుతో తయారు చేసిన వస్తువులతో ప్రచారాన్ని చేపట్టారు ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దని సహజంగా దొరికే వెదురు వస్తువులనే వాడాలని పిలుపునిచ్చారు తెలంగాణ చౌక్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వెదురు వస్తువులతో ర్యాలీ ప్రదర్శన చేపట్టారు అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు ఇతర రాష్ట్రాల్లో మేదరి కులస్తులు ఎస్సీ ఎస్టీ లో ఉండగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీసీ లో ఉండడము బాధాకరంగా ఉందన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి తమ కులాన్ని వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు ఎదురు బొంగుల పెంపకానికి ప్రభుత్వము స్థలాన్ని ఉచితంగా కేటాయించాలని వేడుకున్నారు

బైట్ రాజనర్సు మేదరి మహేంద్ర సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు

Body:గ్

Conclusion:గ్

For All Latest Updates

TAGGED:

gg
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.