ETV Bharat / city

తెరాసXభాజపా: ఫ్లెక్సీని చింపిన కార్యకర్తలు - trs flex throned by bjp at karimnagar

కరీంనగర్​లోని భాజపా కార్యాలయం ముందున్న మంత్రి గంగుల కమలాకర్​ అభినందన ఫ్లెక్సీని భాజపా మహిళా కార్యకర్తలు చింపేశారు. నిరసనగా తెరాస కార్యకర్తలు ఆందోళన చేశారు.

author img

By

Published : Sep 17, 2019, 1:34 PM IST

కరీంనగర్​ పట్టణంలోని వావిలాలపల్లిలో భాజపా పార్టీ కార్యాలయం ముందు తెరాస ఏర్పాటు చేసిన మంత్రి గంగుల కమలాకర్ అభినందన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. భాజపా మహిళా కార్యకర్తలు ఈ ఫ్లెక్సీని చించివేశారు. విషయం తెలుసుకున్న కాలనీ తెరాస మద్దతుదారులు అక్కడికి చేరుకొని గొడవకు దిగారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. మూడవ పట్టణ సీఐ విజ్ఞాన్ రావు కేసు నమోదు చేశారు.

కేటీఆర్​ మాటను గౌరవించరా?

పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఫ్లెక్సీలను చించివేసినట్లు భాజపా మహిళా కార్యకర్తలు పేర్కొన్నారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయొద్దని చెప్పినప్పటికీ తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి మాటను పెడచెవిన పెడుతున్నారంటూ ఆరోపించారు.

తెరాసXభాజపా: ఫ్లెక్సీని చింపిన కార్యకర్తలు

ఇవీ చూడండి: తెలంగాణ విమోచన దినోత్సవం వెనకున్న చరిత్ర ఇదే!!

Intro:_KRN_07_17_TRS_FLEKSHI VIVADAM_AVB_ TS10036
sudhakar contributer karimnagar

కరీంనగర్లోని vavilalapally లో భాజపా పార్టీ కార్యాలయం ముందు తెరాస పార్టీ ఏర్పాటు చేసిన మంత్రి గంగుల కమలాకర్ ఫ్లెక్సీ వివాదాస్పదమైంది భాజపా మహిళా కార్యకర్తలు ఫ్లెక్సీని చించివేశారు దీంతో ఆ కాలనీవాసులు చేరుకొని గొడవకు దిగగా పోలీసులు అడ్డుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న మూడవ పట్టణ సీఐ విజ్ఞాన్ రావు కేసు నమోదు చేశారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా నే ఫ్లెక్సీలను చించివేసి నట్లు భాజపా మహిళా కార్యకర్తలు పేర్కొన్నారు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయవద్దని చెప్పినప్పటికీ తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రి మాటను పెడచెవిన పెట్టడం ఆసక్తికరం

Body:య్

Conclusion:ట్

For All Latest Updates

TAGGED:

gg
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.