ETV Bharat / city

ఏం సాధించారు ? - తెరాస

లోక్​సభలో 15 మంది ఎంపీలున్నా రాష్ట్రం కోసం తెరాస సాధించింది శూన్యమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ గౌడ్​ విమర్శించారు.

మాట్లాడుతున్న పొన్నం
author img

By

Published : Mar 3, 2019, 4:19 PM IST

విభజన హామీలనుతెరాససాధించలేకపోయిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ గౌడ్​ విమర్శించారు. తెరాస ఎంపీలు ఏం సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గులాబీ పార్టీ భాజపాకు మిత్రపక్షంగా వ్యవహరించిందని అన్నారు. పార్లమెంట్​ ఎన్నికలు రాహుల్​ గాంధీ, నరేంద్ర మోదీ మధ్యేనని స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు.

ఏం సాధించారు ?

ఇవీ చూడండి:సీఎల్పీ భేటీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.