ETV Bharat / city

కరీంనగర్​ స్మార్ట్​ సిటీ నిధులను ఎవరూ ఆపలేరు: వినోద్​కుమార్​ - telangana latest news

అభివృద్ధి మాత్రమే తెరాస నినాదమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ అన్నారు. కరీంనగర్​లో స్మార్ట్​ సిటీ నిధులను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. నగర అభివృద్ధిపై కలెక్టర్​, పురపాలక కమిషనర్​ను అభినందించారు.

vinod kumar
కరీంనగర్​ స్మార్ట్​ సిటీ నిధులను ఎవరూ ఆపలేరు: వినోద్​కుమార్​
author img

By

Published : Dec 30, 2020, 4:35 PM IST

కరీంనగర్​ స్మార్ట్​ సిటీ నిధులను ఎవరూ ఆపలేరని.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ స్పష్టం చేశారు. స్మార్ట్​ సిటీ నిధుల విషయంలో కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్​, కలెక్టర్​ శశాంక, మేయర్​ సునీల్​రావు, నగరపాలక సంస్థ కమిషనర్​ క్రాంతితో కలిసి స్మార్టు సిటీ పనులను పరిశీలించారు.

తాము ప్రజాసమస్యల పరిష్కారంలో ముందువరుసలో ఉంటామన్నారు. అభివృద్ధి మాత్రమే తెరాస నినాదమని స్పష్టం చేశారు. కరీంనగర్​లో ఐఐఐటీ విషయంలో కేంద్రాన్ని ఒప్పిస్తామన్నారు. నగర అభివృద్ధి పనులను వేగవంతంగా చేయిస్తున్న కలెక్టర్ శశాంక, మున్సిపల్ కమిషనర్ క్రాంతిని అభినందించారు.. వినోద్​కుమార్​.

కరీంనగర్​ స్మార్ట్​ సిటీ నిధులను ఎవరూ ఆపలేరు: వినోద్​కుమార్​

ఇవీచూడండి: కేంద్ర మంత్రులకు మంత్రి కేటీఆర్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.