ETV Bharat / city

'కొవిడ్ వ్యాక్సిన్​పై ప్రజల్లో ఉన్న అపోహ తొలగించాలి' - mla sunke ravi shankar visited gangadhara health care center

కరీంనగర్ జిల్లా గంగాధర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కొనసాగుతోంది. ఈ ప్రక్రియను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు.

mla sunke ravi shankar visited gangadhara primary health care center
గంగాధర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్
author img

By

Published : Jan 8, 2021, 3:12 PM IST

కరీంనగర్ జిల్లా గంగాధర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ డ్రై రన్​ను పరిశీలించారు. టీకా ఇచ్చే సమయంలో వైద్య సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే రక్త నమూనా పరీక్ష చేయించుకున్నారు. వైద్య సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు సమష్టిగా కృషి చేద్దామని అన్నారు. వ్యాక్సిన్ ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.