కరీంనగర్ గడ్డపై మరోసారి తెరాస జెండా ఎగరబోతుందన్నారు మంత్రి ఈటల రాజేందర్. ప్రజల్లో కేసీఆర్ పట్ల నమ్మకం పెరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కూడా వినోద్ గెలుపు ఖాయమంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
కరీంనగర్లో తెరాస గెలుపు ఖాయం: మంత్రి ఈటల - karimnagar
కరీంనగర్లో తెరాస గెలుపు ఖాయమంటున్నారు వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమితో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం ఓటింగ్ వన్‌సైడ్ పడే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఈటల రాజేందర్
కరీంనగర్ గడ్డపై మరోసారి తెరాస జెండా ఎగరబోతుందన్నారు మంత్రి ఈటల రాజేందర్. ప్రజల్లో కేసీఆర్ పట్ల నమ్మకం పెరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కూడా వినోద్ గెలుపు ఖాయమంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
sample description