ETV Bharat / city

ప్రజా గొంతుక వినిపిస్తా - అంబేడ్కర్​ స్టేడియం

మండలి ఎన్నికల్లో అధికార పార్టీని గెలిపిస్తే ఒక సంఖ్య పెరుగుతుంది తప్ప ప్రయోజనం ఉండదన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. అదే తనను గెలిపిస్తే మండలిలో ప్రజా గొంతుకను వినిపిస్తానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ నేత జీవన్​ రెడ్డి
author img

By

Published : Mar 1, 2019, 1:10 PM IST

శాసనమండలి పట్టభద్రుల అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్​ సీనియర్​ నేత జీవన్​రెడ్డి కరీంనగర్​ అంబేడ్కర్​ స్టేడియంలో ప్రచారం నిర్వహించారు. ఉదయం నడకకు వచ్చిన వారిని పలకరిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్ట భద్రుల మద్దతుతో గెలిచి ప్రజా సమస్యలను శాసనమండలిలో వినిపించి ప్రభుత్వం స్పందించేలా చేస్తానని హామీ ఇచ్చారు.

కరీంనగర్​లో జీవన్​రెడ్డి ప్రచారం

ఇవీ చూడండి :జీవన్​రెడ్డి నామినేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.