పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో హస్తం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమంటున్నారు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. తాను స్థానికుడినని... గెలిచినా, ఓడినా నియోజకవర్గంలోనే ఉంటానని స్పష్టం చేశారు. కరీంనగర్లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'కేసీఆర్‌ది విభజించి పాలించు ధోరణి'