జిల్లా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని బస్టాండ్ సమీపంలో మోడల్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి ఎండల్లో ప్రయాణికుల దాహార్తి తీర్చుకునేందుకు ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకుంటున్నారు. దీంతో పాటు ప్రజలు సేదతీరేందుకు చలువ పందిళ్లు, గాలి కోసం కూలర్‌ను ఏర్పాటు చేశారు. అందరూ నగర పాలక సంస్థకు అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండిః మే డే సందర్భంగా నర్సంపేటలో ర్యాలీ