రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి - 2 dead
శుభకార్యానికి వెళ్లివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా దేవునిపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
sample description
Last Updated : Feb 11, 2019, 10:19 AM IST