MP Raghurama on Early Elections: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని నరసాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా కొందరిచేత రాజీనామాలు చేయించిన తర్వాత.. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తారని వెల్లడించారు. అందరి రాజీనామాల అనంతరం అసెంబ్లీ రద్దు చేస్తారని పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఇవీ చదవండి: 'మునుగోడులో ముఠాలతో దిగి.. మూటలతో ఓట్లు కొల్లగొట్టాలనుకుంటున్నారు'
రోడ్డు పక్కన సగం కాలిన మృతదేహం.. బహిర్భూమికి వెళ్లిన మైనర్‌ను కిడ్నాప్ చేసి..