మానవత్వం మరిచిన ఓ ప్రేమోన్మాది.. ఓ యువతిని దారుణంగా కత్తితో నరికాడు. ఆపై పురుగుల మందు తాగి తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో సుధాకర్ అనే వ్యక్తి కళాశాలకు వెళ్తున్న ఓ యువతిని నరికాడు.. అనంతరం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. యువతి, నిందితుడిని పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉంది.
యువతిని నరికి.. ఆపై ప్రేమోన్మాది ఆత్మహత్యాయత్నం - యువతిని నరికి చంపిన ప్రేమోన్మాది
ప్రేమ పేరుతో.. హత్యలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ప్రేమోన్మాది..యువతిపై కత్తితో దాడి చేశాడు. ఆపై తానూ ఆత్మహత్యకు యత్నించాడు.
![యువతిని నరికి.. ఆపై ప్రేమోన్మాది ఆత్మహత్యాయత్నం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4766723-732-4766723-1571201869091.jpg?imwidth=3840)
యువతిని నరికి.. ఆపై ప్రేమోన్మాది ఆత్మహత్యాయత్నం
మానవత్వం మరిచిన ఓ ప్రేమోన్మాది.. ఓ యువతిని దారుణంగా కత్తితో నరికాడు. ఆపై పురుగుల మందు తాగి తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో సుధాకర్ అనే వ్యక్తి కళాశాలకు వెళ్తున్న ఓ యువతిని నరికాడు.. అనంతరం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. యువతి, నిందితుడిని పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉంది.
sample description