హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి కింద పడి... రాజు పద్దెనిమిదేళ్ల అనే యువకుడు దుర్మరణం చెందాడు. నిర్మాణ పనులు చేస్తుండగా... ప్రమాదవశాత్తు కిండపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు.
ఇదీ చూడండి: బేగంపేటలో తల్లీ పిల్లలు అదృశ్యం...