ETV Bharat / city

అధికారులపై వైకాపా నేతల దాడి... అసలేం జరిగిందంటే..? - YCP Leaders crime news

YCP Leaders Attack on Govt Employees: ఏపీలోని విశాఖ జిల్లా సత్తివానిపాలెంలో అధికారులపై వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వభూమిని పరిశీలించేందుకు వెళ్లిన పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేశ్‌పై దాడికి దిగారు. అధికారులు ఈ ఘటనపై పెందుర్తి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ycp attack
ycp attack
author img

By

Published : Jan 27, 2022, 7:33 PM IST

YCP Leaders Attack on Govt Employees: ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్తివానిపాలెంలో అధికారులపై వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. రేవళ్ల చెరువులో 10 ఎకరాల వరకు ఆక్రమణకు గురైన విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేశ్‌ ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. వెంటనే జేసీబీలతో వెళ్లి ఆక్రమణలను తొలిగించే ప్రయత్నం చేశారు.

దీంతో ఆగ్రహించిన వైకాపా నేతలు.. పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేశ్‌పై దాడికి దిగారు. అధికారులు ఈ ఘటనపై పెందుర్తి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లారు.

అధికారులపై వైకాపా నేతల దాడి... అసలేం జరిగిందంటే..?

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.