ETV Bharat / city

చుక్క దొరుకుతుంటే.. క్యూలైన్​ ఓ లెక్కా?: మందుభామలు - women at liquor shops in hyderabad

హైదరాబాద్​ హైటెక్​ సిటీ కొత్తగూడ క్రాస్​ రోడ్​లోని ఓ మద్యం దుకాణం వద్ద రద్దీ నెలకొంది. సాఫ్ట్​వేర్​ ఇంజనీర్లు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో గత 44 రోజులుగా లాక్​డౌన్​ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. పబ్బులు, బార్లు తెరుచుకోలేదు. దీంతో ముఖ్యంగా పలు సాఫ్ట్​వేర్​ కంపెనీల్లో పనిచేసే యువతీ యువకులు మద్యం కోసం పరితపించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలకు గ్రీన్​ సిగ్నిల్​ ఇవ్వడంతో యువతులు క్యూ లైన్లలో బారులు తీరారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కార్టన్ల కొద్దీ మద్యం కొనుగోలు చేశారు. మందుబాబులకు మేమేం తీసిపోం అంటున్నారు ఈ హైటెక్​ మందుభామలు.

women waiting at Que lines at liquor shops hyderabad
చుక్క దొరుకుతుంటే.. క్యూలైన్​ ఓ లెక్కా?: మందుభామలు
author img

By

Published : May 6, 2020, 11:58 PM IST

చుక్క దొరుకుతుంటే.. క్యూలైన్​ ఓ లెక్కా?: మందుభామలు

చుక్క దొరుకుతుంటే.. క్యూలైన్​ ఓ లెక్కా?: మందుభామలు

ఇవీచూడండి: మందు భామలం మేము.. క్యూ కడతాము..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.