ETV Bharat / city

మూడు రాజధానుల ప్రకటన తర్వాత కీలక ఘట్టాలు

ఏపీలో మూడు రాజధానులు, సీఆర్​డీఏ రద్దు పిటిషన్లపై ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం ఏపీ ప్రభుత్వం వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఆదేశించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో 3 రాజధానులపై సీఎం జగన్ చేసిన ప్రకటన నాటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలు మీకోసం..

Amaravati
Amaravati
author img

By

Published : Mar 3, 2022, 5:04 PM IST

" class="align-text-top noRightClick twitterSection" data="
">

" class="align-text-top noRightClick twitterSection" data="
">

సంబంధిత కథనం: 'రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.