ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా హోంగార్డులకు మంచి వేతనం అందజేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. శాసనసభలో శాంతిభద్రతలపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి సమాధాానమిచ్చారు. పోలీసులకు వారాంతపు సెలవులు అంతసులువు కాదని... ఈ విషయమై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. 350కోట్లతో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ డిసెంబర్, జనవరి కల్లా పూర్తిచేసి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
"పోలీసులకు వారాంతపు సెలవులు సులువు కాదు"
రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శమని మరోసారి స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. రూ.350 కోట్లతో కమాండ్ కంట్రోల్ నిర్మాణం పూర్తి కావొస్తోందని... అత్యాధునిక నిఘావ్యవస్థ రాష్ట్రంలో ప్రారంభం కానుందని శాసనసభలో తెలిపారు. పోలీసులకు వారాంతపు సెలవులు అంత సులువు కాదని వెల్లడించారు.
"పోలీసులకు వారాంతపు సెలవులు సులువు కాదు"
ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా హోంగార్డులకు మంచి వేతనం అందజేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. శాసనసభలో శాంతిభద్రతలపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి సమాధాానమిచ్చారు. పోలీసులకు వారాంతపు సెలవులు అంతసులువు కాదని... ఈ విషయమై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. 350కోట్లతో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ డిసెంబర్, జనవరి కల్లా పూర్తిచేసి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
Intro:Body:Conclusion: