ETV Bharat / city

రాష్ట్రంలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు! - weather report by Hyderabad Meteorological Center

రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం అధికారి వెల్లడించారు. గంటకు 30 నుంచి 40 కేఎంపీహెచ్​ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

weather report by Hyderabad Meteorological Center
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు!
author img

By

Published : Apr 26, 2020, 5:13 PM IST

రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 30 నుంచి 40కేఎంపీహెచ్‌ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇవాళ, రేపు అక్కడక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.