ETV Bharat / city

'తెలంగాణలో రాబోయే పాలన భాజపాదే..' - భాజపా జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయ రత్నాకర్

తెలంగాణలో రాబోయే పాలన భాజపాదేనని ఆ పార్టీ రాష్ట్ర మహిళ మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ జోష్యం చెప్పారు. సికింద్రాబాద్ మహబూబ్ కళాశాలలో 'ఒకే దేశం, ఒకే రాజ్యాంగం' పేరుతో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మేము రెండేళ్లలో అధికారంలోకి వస్తాం
author img

By

Published : Sep 23, 2019, 11:06 PM IST

మేము రెండేళ్లలో అధికారంలోకి వస్తాం

సికింద్రాబాద్​లోని మహబూబ్ కళాశాలలో ఒకే జాతీయత, ఒకే రాజ్యాంగం పేరుతో భాజపా మహిళా మోర్చ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 370 ఆర్టికల్ రద్దు, త్రిపుల్​ బిల్లుల విషయంలో తమ పార్టీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుందని భాజపా జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయ రత్నాకర్ కొనియాడారు. త్రిపుల్​ తలాక్​తో ముస్లిం మహిళలకు విముక్తి లభించిందని అభిప్రాయపడ్డారు. 370 రద్దుతో కశ్మీర్​లో అభివృద్ధి వికసించనున్నదని పేర్కొన్నారు. నాలుగు ఎంపీ సీట్లు గెలిచి భాజపా ఆగడం లేదని.. కేటీఆర్ అనడం సరికాదని రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు ఆకుల లలిత అన్నారు. గతంలో రెండు సీట్లు గెలిచిన తెరాస అధికారంలోకి రావడానికి ఐదేళ్లు పట్టిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండేళ్లలో తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోని రానుందని...కేటీఆర్​ ఓటమి కాయమని వివరించారు.

ఇదీచూడండి:వర్గీకరణ దీక్ష చేస్తే బాగుండేది: పిడమర్తి రవి

Intro:సికింద్రాబాద్ యాంకర్..370 ఆర్టికల్ మరియు త్రిపుల్ తలాక్ రద్దు అంశాలపై తెలంగాణ బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాజపా జాతీయ మహిళ మోర్చా అధ్యక్షురాలు విజయ రత్నాకర్,భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ మరియు ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు..సికింద్రాబాద్ లోని మహబూబ్ కళాశాలలో ఒక జాతీయత ఓకే రాజ్యాంగం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ..ఈ సందర్భంగా విజయ రత్నాకర్ మాట్లాడుతూ దేశంలో ముస్లిం మహిళలు ఇబ్బందులు పడుతున్న ట్రిపుల్ తలాక్ విషయంలో ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని మహిళలకు విముక్తి కల్పించారని అన్నారు.అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దు విషయం కూడా సమావేశంలో చర్చించామని ముఖ్యంగా భాజపా శ్రేణులకు ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ మరియు 370 ఆర్టికల్ వద్దు విషయాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు స్పష్టం చేశారు..370 ఆర్టికల్ రద్దు అనంతరం కాశ్మీర్లో అశాంతి నెలకొంటుందని అందరూ అన్నప్పటికీ ప్రస్తుతం ఎలాంటి అశాంతయుత వాతావరణం లేకుండా శాంతియుతంగా కాశ్మీర్ ఉన్నట్లు ఆమె తెలిపారు..గిరిజన దళిత ఆదివాసీ అందరికీ అధికారం రావాలని ఆమె ఆకాంక్షించారు..ఈ సందర్భంగా రాష్ట్ర భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయ మాట్లాడుతూ ఆర్టికల్ 370 కేవలం 48 గంటల్లోనే రద్దు చేసి దేశ ప్రజలకు కల నెరవేర్చిన ఘనత ప్రధానమంత్రి మోడీ అమిత్ షా కు దక్కుతుందని ఆమె అన్నారు.ప్రధానమంత్రి మోడీ అమిత్ షా తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు భారతదేశానికి బంగారు బాటగా నిలుస్తుందన్నారు..నాలుగు ఎంపీ సీట్లు గెలిచి భాజపా ఆగట్లేదు అని కెటిఆర్ అనడం సబబు కాదన్నారు..గతంలో రెండు సీట్లు గెలిచిన టిఆర్ఎస్ తెలంగాణ లో అదికారం లోకి రావడం ఐదేళ్లు పట్టిందని నాలుగు సీట్లు గెలిచిన భాజపా మరో రెండేళ్లలోనే అధికారాన్ని చేపట్టే పోతుందని ఆమె చెప్పారు..ఎంపీ ఎన్నికల్లో కవిత ఓటమి చెల్లని రూపాయి నిరూపితమైంది అని కేటీఆర్ కు కూడా మెజారిటీ తగ్గిందని రాబోయే ఎన్నికల్లో కూడా చెల్లని రూపాయి గా మారుతాడు అని ఆమె తెలిపారు..బైట్ రత్నాకర్ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు బిజెపి 2.ఆకుల విజయ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలుBody:VamshiConclusion:703240099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.