ETV Bharat / city

ఈనెల 31కు ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

ఓటుకు నోటు కేసు అనిశా కోర్టు పరిధిలోకి రాదని రేవంత్​రెడ్డి వేసిన పిటిషన్​పై ఏసీబీ అధికారులు కౌంటర్​ దాఖలు చేశారు. పిటిషన్​ కొట్టేసిన తర్వతే విచారణ కొనసాగించాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను న్యాయస్థానం ఈనెల 31కి వాయిదా వేసింది.

vote for note case  adjournment to december 31

author img

By

Published : Dec 23, 2020, 5:20 PM IST

ఓటుకు నోటు కేసు అనిశా కోర్టు పరిధిలోకి రాదని ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్​ను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని అవినీతి నిరోధక శాఖ కోరింది. అనిశా అభియోగాలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రావంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.

రేవంత్ రెడ్డి పిటిషన్​ను కొట్టేసి విచారణ కొనసాగించాలని అధికారులు కోరారు. ఇవాళ విచారణకు రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం... తదుపరి విచారణను ఈనెల 31కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: అనిశా అభియోగాల్లో ఎలాంటి నిజం లేదు: రేవంత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.