ETV Bharat / city

ఏబీ వెంకటేశ్వరావుకు ముందస్తు బెయిల్‌ మంజూరు

author img

By

Published : May 3, 2021, 3:08 PM IST

anticipatory bail to ab venkateshwara rao
ఏబీ వెంకటేశ్వరావుకు ముందస్తు బెయిల్‌ మంజూరు

15:01 May 03

సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావుకు ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. పోలీసు శాఖలో రక్షణ పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో తనపై అ.ని.శా నమోదు చేసిన కేసులో.. తనను అరెస్టు చేయకుండా పోలీసులను నిలువరించాలని కోరుతూ ముందస్తు బెయిల్‌కు పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. 

ఇదీ చదవండి: ప్రజా రవాణాపై కరోనా ప్రభావం.. వైరస్​కు బలవుతున్న ఉద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.