విశాఖ ఉత్సవ్ కార్యక్రమం సాగర తీరానికి ఆనంద హరివిల్లు తీసుకొచ్చింది. ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవ్ విశాఖ బీచ్‌కు సరికొత్త శోభను ఇస్తుంది. ఈ సందర్భంగా పూలతో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఆకృతులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిలుక, నెమలి, సాలీడు... ఒకటేమిటీ ఇలా ఎన్నో రకాలు ఆకృతులను పూలతో తయారుచేశారు. వాటిపై మనముూ ఓ లుక్కేద్దాం...