ETV Bharat / city

Entrance Examination Schedule: వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్​ విడుదల.. - ఈసెట్‌

various entrance examination schedules Release in telangana

author img

By

Published : Mar 29, 2022, 3:59 PM IST

Updated : Mar 29, 2022, 7:15 PM IST

15:55 March 29

వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్​ విడుదల..

various entrance examination schedules Release in telangana
వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్​

Entrance Examination Schedule: రానున్న విద్యా సంవత్సరానికి వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రకటించారు. మూడేళ్ల ఎల్ఎల్​బీ ప్రవేశాల కోసం జులై 21న... అయిదేళ్ల ఎల్ఎల్​బీ కోసం 22న లాసెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం జులై 22న పీజీ ఎల్ సెట్ జరగనుంది. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జులై 26, 27న ఎడ్​సెట్ నిర్వహించనున్నట్లు లింబాద్రి తెలిపారు.

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం జులై 27, 28న ఐసెట్ జరగనుంది. ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాల కోసం జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు పీజీఈసెట్ నిర్వహించనున్నట్లు లింబాద్రి తెలిపారు. వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్ తేదీలు తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. జూన్ 14 నుంచి 20 వరకు ఎంసెట్... జులై 13న ఈసెట్ నోటిఫికేషన్​ సోమవారం విడుదల అయింది.

ఆయా ప్రవేశ పరీక్షల తేదీలు..

  • జులై 21న లాసెట్‌ (మూడేళ్ల కోర్సు), జులై 22న పీజీ ఎల్‌సెట్‌
  • జులై 22న లాసెట్‌ (ఐదేళ్ల కోర్సు) ప్రవేశ పరీక్ష
  • జులై 26, 27 తేదీల్లో ఎడ్‌సెట్‌, జులై 27, 28 తేదీల్లో ఐసెట్‌
  • జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు పీజీ ఈసెట్‌ పరీక్షలు

ఇదీ చూడండి:

Last Updated : Mar 29, 2022, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.