బోయల స్థితిగతులపై చల్లప్ప కమిషన్ ఇచ్చిన సిఫార్సుల ప్రకారం బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మీనగా గోపి బోయ కోరారు. బోయల స్థితిగతులపై చర్చించడానికి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: ఆవుకు సమాధి... 22 ఏళ్లుగా పూజలు!