ETV Bharat / city

ఆ విద్యార్థులకు వ్యాక్సిన్​ కోసం ప్రత్యేక డ్రైవ్​

విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లే విద్యార్థులకు కొవిడ్ టీకాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వ్యాక్సినేషన్ చేపట్టునున్నారు.

Telangana news
విద్యార్థుకు వ్యాక్సిన్​
author img

By

Published : Jun 3, 2021, 10:21 AM IST

ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లనున్న విద్యార్థులకు వ్యాక్సిన్​ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్​ చేపట్టనుంది. నారాయణగూడ ఐపీఎంలో విద్యార్థుల కోసం టీకా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. టీకాల కోసం విద్యార్థులు ఆన్​లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

నాలుగో తేదీ నుంచి www.health.telangana.gov.in ద్వారా స్లాట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఐదో తేదీ నుంచి వ్యాక్సినేషన్ కోసం స్లాట్లు అందుబాటులో ఉంటాయి.

ఇదీ చూడండి: Vaccine : వ్యాక్సిన్​తోనే రక్ష.. నిరూపించిన నిజామాబాద్ జీజీహెచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.