ETV Bharat / city

తెలంగాణలోని జాతీయ సంస్థలకు కేటాయింపులిలా..

బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ సహా విభజన చట్టంలోని ముఖ్య అంశాలకు బడ్జెట్‌లో చోటు లభించలేదు. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన వినతులకు కూడా స్పందించలేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో తలపెట్టిన గిరిజన విశ్వవిద్యాలయాల కోసం సంయుక్తంగా రూ.53.80 కోట్లు ఇచ్చినా ఇందులోనూ రూ.45.50 కోట్లు హెఫా రుణం+వడ్డీ చెల్లింపులకు కేటాయించారు. యూనివర్సిటీల పరంగా అభివృద్ధికోసం పెద్దగా నిధులేమీ దక్కలేదు. బడ్జెట్‌లో కేంద్ర కేటాయింపులు ఇలా ఉన్నాయి.

budget 2020
budget 2020
author img

By

Published : Feb 2, 2020, 12:57 PM IST

union budget 2020 allocation for telangana
తెలంగాణలోని జాతీయ సంస్థలకు కేటాయింపులిలా..

ఇదీ చూడండి: ఎప్పటిలాగే.. పాతపాటే.. మరోసారి మొండి చెయ్యే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.