Ukraine woman birth to baby: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు జరుపుతోంది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా విరుచుకుపడుతోంది. ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ఆసక్తికరమైన వార్తను ట్విట్టర్‌లో పంచుకుంది. ' బాంబుల వర్షం.. తగలబడుతున్న భవనాలు.. రష్యన్ ట్యాంకుల బీభత్సం.. ఇలాంటి భయానక పరిస్థితుల మధ్య అండర్‌గ్రౌండ్‌లో ఓ పాప జన్మించింది. మేము ఆ పాపను స్వేచ్ఛ అని పిలుస్తాము' అని పేర్కోంది.
-
First (to our knowledge) baby was born in one of the shelters in Kyiv. Under the ground, next to the burning buildings and Russian tanks… We shall call her Freedom! 💛💙 Believe in Ukraine, #StandWithUkraine pic.twitter.com/gyV7l2y9K1
— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) February 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">First (to our knowledge) baby was born in one of the shelters in Kyiv. Under the ground, next to the burning buildings and Russian tanks… We shall call her Freedom! 💛💙 Believe in Ukraine, #StandWithUkraine pic.twitter.com/gyV7l2y9K1
— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) February 26, 2022First (to our knowledge) baby was born in one of the shelters in Kyiv. Under the ground, next to the burning buildings and Russian tanks… We shall call her Freedom! 💛💙 Believe in Ukraine, #StandWithUkraine pic.twitter.com/gyV7l2y9K1
— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) February 26, 2022
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం జరుగుతున్న సమయాన.. భయానక పరిస్థితుల మధ్య.. భూగర్భ మెట్రో స్టేషన్‌లో ఆశ్రయం పొందుతున్న మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: Russia Ukraine War: శునకంపై ప్రేమతో.. ఉక్రెయిన్‌లోనే భారతీయ విద్యార్థి