ఇదీ చదవండి: 'కరోనా ప్రభావం ఈ ఏడాది మెుత్తం కొనసాగే అవకాశం'
ఈటీవీ భారత్ ప్రత్యేకం: కరోనాపై యూకే వైద్యురాలితో ముఖాముఖి - పిల్లల్లో కరోనా న్యూస్
కరోనాపై విస్తృత పరిశోధనలు జరగాలని ప్రముఖ యూకే వైద్యురాలు మాధవి పాలడుగు సూచిస్తున్నారు. వైద్య సమాజానికి అంతుచిక్కని సమస్యగా ఉన్న కోవిడ్ విషయంలో ఎన్నో చిక్కుముడులు ఉన్నాయని చెబుతున్నారు. పిల్లల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందనే అంచనాలు ఉన్నాయని ఆ దిశగా పరిశోధించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలకు వైరస్ సోకకుండా తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. మరోవైపు విశ్వవిద్యాలయాలను కరోనా వ్యాప్తి కట్టడిలో వినియోగించుకోవాలని అంటున్న మాంచెస్టర్ మెడికల్ స్కూల్ హాస్పిటల్ డీన్, పిల్లల వైద్య నిపుణురాలు మాధవి పాలడుగు... యూకే నుంచి ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు.
కరోనాపై యూకే వైద్య నిపుణురాలు ముఖాముఖి
ఇదీ చదవండి: 'కరోనా ప్రభావం ఈ ఏడాది మెుత్తం కొనసాగే అవకాశం'
Last Updated : Apr 20, 2020, 10:09 AM IST