ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామ శివార్లల్లో రెండు పాములు సయ్యాట ఆడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకున్న దృశ్యాలను స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.
ఇదీ చూడండి:భారతీయ రైల్వే ప్రపంచ రికార్డు
పాముల సయ్యాట... సామాజిక మాధ్యమాల్లో వైరల్ - ananthapuram latest news
రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకుంటూ సయ్యాట ఆడాయి. వీటి ఆటను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఘటన ఏపీలోని కల్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామ శివార్లలో జరిగింది.
పాముల సయ్యాట... సామాజిక మాధ్యమాల్లో వైరల్