కరోనా వైరస్ బారి నుంచి కొలుకున్న మరో ఇద్దరిని గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. ఈ ఇద్దరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కారోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 16 కి చేరింది. గాంధీలో చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి నేడు మొదటి పరీక్షలో నెగెటివ్ వచ్చింది. ఈ పది మందికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి: 'ధనిక రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాల్లో కోతేంటి'