ETV Bharat / city

ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు - ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు

ఆర్టీసీ కార్మిక నేతలు ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి, మంచిరెడ్డి కిషన్​ రెడ్డి నివాసాలను ముట్టడించారు. ముందే ఇళ్లుకు తాళాలు వేసుకుని వెళ్లడం వల్ల ఇంటి ముందు నిరసన కార్యక్రమాలను చేపట్టారు.

ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు
author img

By

Published : Nov 11, 2019, 4:45 PM IST

ఆర్టీసీ ఐకాస తలపెట్టిన ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే ఇంటికి తాళాలు వేసి ఉండగా.. ఆర్టీసీ కార్మికులు నివాసాల ముందే నిరసన ప్రదర్శన చేపట్టారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లడంపై ఘాటైన విమర్శలు చేశారు. ఆర్టీసీ కోకన్వీనర్​ రాజిరెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డిపై కూడా విమర్శలు చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ధర్నా కొనసాగిస్తామని తెలిపారు.

ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు

ఇవీ చూడండి: ఎన్​ఫీల్డ్ బైకులతో విపరీతంగా శబ్దకాలుష్యం...!

Intro:హైదరాబాద్ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కి ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి ఇబ్రహీంపట్నం హయత్ నగర్ ఆర్టిసి డిపోలకు చెందిన కార్మికులు మలక్ పెట్ తిరుమల హిల్స్ లోని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి నివాసం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఇళ్లకు తాళాలు వేసి ఇ పిరికిపందల పారిపోయారని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Body:ప్రతిరోజు 9 గంటలకు వచ్చిన కార్యదర్శి ఇవ్వని ఎమ్మెల్యే లో ఈ రోజు ఏడు గంటల లోపే పారిపోయారు అన్నారు.

Conclusion:ఆర్టీసీ కార్మికులకు మద్దతిచ్చి తమ న్యాయమైన డిమాండ్లను తిరస్కరించే విధంగా కృషి చేయాలని కోరారు

బైట్ :రాజిరెడ్డి (ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.