గ్రూప్-2 ఫలితాలు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. 1032 పోస్టులకు గాను 1027 పోస్టుల భర్తీ చేసింది. డిప్యూటీ తహసీల్దార్లుగా 259, ఎక్సైజ్ ఎస్సైలుగా 284, వాణిజ్య పన్నుల అధికారులుగా 156, మిగతావి మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులుగా ఎంపిక చేసింది. మిగిలిన 5పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్-2 పోస్టులకు 2016 నవంబర్‌లో టీఎస్‌పీఎస్సీ పరీక్ష నిర్వహించింది.
గ్రూప్ 2 ఫలితాలు విడుదల - గ్రూప్ 2 ఫలితాలు విడుదల
tspsc
18:08 October 24
గ్రూప్ 2 ఫలితాలు విడుదల
18:08 October 24
గ్రూప్ 2 ఫలితాలు విడుదల
గ్రూప్-2 ఫలితాలు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. 1032 పోస్టులకు గాను 1027 పోస్టుల భర్తీ చేసింది. డిప్యూటీ తహసీల్దార్లుగా 259, ఎక్సైజ్ ఎస్సైలుగా 284, వాణిజ్య పన్నుల అధికారులుగా 156, మిగతావి మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులుగా ఎంపిక చేసింది. మిగిలిన 5పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్-2 పోస్టులకు 2016 నవంబర్‌లో టీఎస్‌పీఎస్సీ పరీక్ష నిర్వహించింది.
Last Updated : Oct 24, 2019, 7:55 PM IST