ETV Bharat / city

రాజ్​భవన్​లో 24 గంటల సహాయక కేంద్రం: గవర్నర్​ - rain effect in telangana

రాష్ట్రంలో కుండపోత వర్షాల నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకురావాలని గవర్నర్​ తమిళిసై పిలుపునిచ్చారు. రాజ్​భవన్​లో 24 గంటల సహాయక కేంద్రం ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.

governor
రాజ్​భవన్​లో 24 గంటల సహాయక కేంద్రం: గవర్నర్​
author img

By

Published : Oct 15, 2020, 5:07 AM IST

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా రాజ్​భవన్​లో 24 గంటల సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ తమిళిసై తెలిపారు. బాధితుల క్షేమం కోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తోచిన సాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంటోందని గవర్నర్ పేర్కొన్నారు. ఆహారం, బట్టలు, బ్లాంకెట్లు, నోట్​బుక్స్, మందులు పంపిణీకి ముందుకు రావాలని నగర ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

ఇవీచూడండి: భాగ్యనగరంలో బీభత్సం.. ప్రతి ఒక్కరు సాయం చేయండి: గవర్నర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.